
వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్,బీజేపీ తీరును తప్పుబట్టారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరి రైతుల గురించి టీఆర్ఎస్,బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిడ్డంగుల్లో నిలువ ఉన్న బియ్యాన్ని ఆకలితో అలమటిస్తున్న పేదలకు రేషన్ కార్డ్ ద్వారా పంచితే మీ సొమ్మేం పోతుందని ప్రశ్నించారు? సచివాలయం,కమాండ్ సెంటర్లకు పెట్టే డబ్బుతో రాష్టమే రైతులనుండి వడ్లు కొంటే ఏమవుతుందన్నారు.
మరిన్ని వార్తల కోసం