బిజినెస్

IPO: స్టాక్ మార్కెట్లో..కొత్తగా ఐదు ఐపీఓలు

న్యూఢిల్లీ: ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు ఐదు ఐపీఓలు వస్తున్నాయి. మెయిన్ బోర్డ్ ఐపీఓ డెంటా వాటర్ అండ్ ఇన్‌‌ఫ్రా సొల్యూషన్స్ ఈ నెల 22 న ఓపెనై 24

Read More

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరితే..హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ క్లెయిమ్స్ చేసుకోండిలా

అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీకి వేగంగా తెలియజేయాలి ప్లాన్ చేసుకుని హాస్పిటల్‌‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగానే ప్రీ–అ

Read More

బడ్జెట్2025..బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? ఫిబ్రవరి1 తర్వాత ఏం జరగబోతోంది

ఇప్పుడు అందరి కళ్లు..కేంద్ర బడ్జెట్ 2025పైనే ఉన్నాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్న

Read More

పార్లమెంట్‌‌‌‌లో కొత్త ఐటీ చట్టం?

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్ చట్టాన్ని సులభతరం చేసేందుకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో

Read More

కోటక్ ​మహీంద్రా బ్యాంక్​ లాభం 4,701 కోట్లు

న్యూఢిల్లీ: కోటక్​ మహీంద్రా బ్యాంక్​ గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​ ఫలితాలను ప్రకటించింది. సంస్థకు ఈసారి రూ.4,701 కోట్ల నికరలాభం వచ్చింది. అంతక

Read More

కొత్తగా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రీబ్రాండింగ్​ను మొదలుపెట్టింది.  కార్పొరేట్ పేరులో ‘యాక్సిస్’ని చేర్చింది. &nbs

Read More

టెల్కోలకు రూ.లక్ష కోట్ల బూస్ట్ ?: వొడాఫోన్​ ఐడియాకు ఎంతో మేలు

భారీగా ఏజీఆర్ ​బకాయిలను రద్దు చేసే చాన్స్​ వొడాఫోన్​ ఐడియాకు ఎంతో మేలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నుంచి టెలికం పరిశ్రమకు త్వరలోనే తీపికబుర

Read More

జీసీ సెరా టైల్స్ షోరూమ్​ షురూ

హైదరాబాద్, వెలుగు: సిరామిక్ టైల్ తయారీదారు  జీసీ సెరా టైల్స్, హైదరాబాద్‌‌‌‌లోని ఆటో నగర్‌‌‌‌లో ప్రత్యేక ష

Read More

ఐదేళ్లలో ఇండియా ఆటో ఇండస్ట్రీ నెంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌ : నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  న్యూఢిల్లీ: ఇండియా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఇంకో ఐదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌‌‌‌ పొజిషన్

Read More

ఈపీఎఫ్​ఓ సేవలు ఇంకా ఈజీ

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్​ ప్రావిడెండ్​ ఫండ్​ ఆర్గనైజేషన్​(ఈపీఎఫ్​ఓ)లో సభ్యత్వం ఉన్న కొత్త ఉద్యోగులు ఇక నుంచి వ్యక్తిగత వివరాలను, ఈపీఎఫ్​ ట్రాన్స్​ఫర్​ను

Read More

మైక్రోసాఫ్ట్ 400 బిలియన్ డాలర్ల నష్టానికి కారణం బిల్గేట్సే.. ఆండ్రాయిడ్ కో ఫౌండర్ ఆరోపణ

మైక్రోసాఫ్ట్ కోఫౌండ్ బిల్ గేట్స్ పై సంచలన ఆరోపణ చేశారు ఆండ్రాయిడ్ కో ఫౌండర్. ‘‘మైక్రోసాఫ్ట్ 400 బిలియన్ డాలర్ల నష్టానికి కారణం మీరే.. మీ త

Read More

నీతి ఆయోగ్ మెంబర్ జీడీపీ అంచనా.. 2025 ఆర్థిక సంవత్సరం ఇండియా గ్రోత్ రేట్ 6.5-7%

నీతి ఆయోగ్ మెంబర్, ప్రముఖ ఆర్తిక వేత్త అరవింద్ వీరమణి 2025 ఫైనాన్షియల్ ఇయర్ కు జీడీపీ(GDP) గ్రోత్ రేట్ ను గతంలో ఇచ్చిన దానికంటే తగ్గించారు. తాను గతంలో

Read More

బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు.. క్రిప్టో కరెన్సీకి చట్టం!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న ఎనిమిదో బడ్జెట్ పై  పన్ను చెల్లింపుదారులు, టెక్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్

Read More