కూసుమంచి, వెలుగు: పార్టీ ఏదైనా కమ్యూనిస్టుల మద్దతు లేకుండా ఖమ్మం జిల్లాలో గెలవడం అసాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం తిరుమలాయపాలెం మండలంలో పిండిప్రోలు, హైదర్‌సాయిపేట, దమ్మాయిగూడెం, కూసుమంచి మండలంలో గైగోళ్లపల్లి, పోచారం, ముత్యాలగూడెం, చేగోమ్మ, నేలపట్ల, మల్లాయిగూడెంలో ఇటీవల మృతిచెందిన పలువురిని ఆయన పరామర్శించారు. అనంతరం దమ్మాయిగూడెంలో జరిగిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్తో పొత్తు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్కరితో కలిసి పని చేస్తామని, ఎన్నిక సమయానికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. పొత్తులు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.
కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మంలో గెలవలేరు : తమ్మినేని వీరభద్రం
- ఖమ్మం
- April 9, 2023
లేటెస్ట్
- చంద్రబాబు హయాంలో ప్రతి తాలూకా నుంచి ముంబైకి వలసలు: కేసీఆర్
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు పెను శాపం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- తెలంగాణలో ఎస్ఐఆర్పై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక ప్రకటన
- వీబీ జీ రామ్ జీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
- Under-19 Asia Cup: ఫైనల్లో భారత్ ఓటమి.. అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
- ఇండియా టూర్లో మెస్సీ సంపాదన ఎంత..? ఆర్గనైజర్ చెప్పిన షాకింగ్ నిజాలు !
- ప్రతి ఒక్కరిని విచారించాలి: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ కీలక నిర్ణయం
- న్యాయం కోసం అండర్ వరల్డ్ డాన్ కూతురి పోరాటం: ప్రధాని మోదీ, అమిత్ షాలకు విజ్ఞప్తి...
- హైదరాబాద్ కొంపల్లిలో భారీ డ్రగ్స్ దందా వెలుగులోకి...ప్రేమ, పేరుతో అమ్మాయిలకు వల వేసి సరఫరా..
- ఇక చాలు.. అబద్ధాలు చెప్పడం ఆపండి: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
Most Read News
- వారఫలాలు: డిసెంబర్21 నుంచి 27 వరకు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే..!
- Bigg Boss Telugu 9 Grand Finale: బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్: ఫినాలేకు ముందే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్!
- T20 World Cup 2026: స్క్వాడ్ ఓకే.. వరల్డ్ కప్‌కు రిజర్వ్ ప్లేయర్స్ ఎక్కడ..? బీసీసీఐ సమాధానమిదే
- Bigg Boss Telugu 9 Finale: బిగ్ ట్విస్ట్.. ఫేక్ ఓట్లతో పొజిషన్స్ తారుమారు.. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరంటే?
- దేవుడు నా కొడుకు కష్టం చూసిండు: ఇషాన్ టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక కావడంపై తల్లి ఎమోషనల్
- IPL 2026: కోట్లు రావడంతో పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు: ఐపీఎల్ కోసం హానీ మూన్ వాయిదా వేసుకున్న ఆసీస్ క్రికెటర్
- కొలెస్ట్రాల్ నార్మల్ అని వచ్చినా గుండెపోటు వస్తుందా ? భారతీయులు తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే !
- అండర్19 ఆసియా కప్ ఫైనల్... పాక్‌ను కొట్టాలె.. కప్పు పట్టాలె
- Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే: అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద హై అలర్ట్.. విన్నర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు!
- జ్యోతిష్యం: నవగ్రహాల శక్తి చాలా ఎక్కువ.. శాంతి చేయకపోతే నష్టం.. ఏ గ్రహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది..!
