కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఇంట్లో CBI సోదాలు

కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఇంట్లో CBI సోదాలు

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇంట్లో మరోసారి సోదాలు నిర్వహిస్తుంది సీబీఐ. హైదరాబాద్ లోని సుజనా చౌదరికి చెందిన ఆఫీసుల్లో ఒకేసారి సోదాలు చేస్తుంది. బెస్ట్ అండ్ కాంప్టన్ పేరుతో తీసుకున్న రుణాలు వ్యహారంలో మరోసారి విచారణ చేస్తుంది సీబీఐ. రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేసినట్లు గతంలో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీకి బదిలీ చేసింది సీబీఐ. ఇదే కేసుకు సంబంధించి గతంలో సుజనాకు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది సీబీఐ.