తైవాన్ పై దాడి చేస్తే చైనాపై సైనిక చర్య తప్పదు

తైవాన్ పై దాడి చేస్తే చైనాపై సైనిక చర్య తప్పదు

తైవాన్ ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే... యూఎస్ సైనిక జోక్యం చేసుకుంటుందన్నారు అమెరికా అధ్యక్షుడు బైడన్. తైవాన్ ను రక్షించడం అమెరికా బాధ్యతన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రదతా మండలిలో జపాన్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతిచ్చిందని.. ప్రశంసించారు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా. తైవాన్ కు వ్యతిరేకంగా చేసే ఏ చర్య అయినా.. మొత్తం చిన్నాభిన్నమవుతందని కిషిదా తెలిపారు. క్వాడ్ సదస్సులో భాగంగా జపాన్, అమెరికా మధ్య ద్వైపాక్షి చర్చలు జరిగాయి.

మరిన్ని వార్తల కోసం

 

కొడుకు ఫోటో షేర్ చేసిన కేన్ విలియమ్సన్

వరుడి బట్టతల చూసి వధువు షాక్.. ఆగిన పెళ్లి