
డీఎఫ్ – 41 మిస్సైల్… చైనా అమ్ము ల పొదిలో బలమైన అస్త్రం.. దీని టార్గెట్ అమెరికానే.. గురిపెడితే చాలు ఆ దేశాన్ని అరగంటలో ధ్వంసం చేసే శక్తి దీనికి ఉంది. అంతేకాదు అమెరికా డిఫెన్స్ సిస్టమ్ నుం చి తప్పిం చుకునే సామర్థ్యమూ దీనికి ఉంది. ఇది ప్రపంచంలోనే లాంగ్ రేంజ్ మిస్సైల్. బరువు 40 వేల కేజీలు. పొడవు 21 మీటర్లు. గంటకు30 వేల 626 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఆపరేషనల్ రేంజ్ 15 వేల కిలోమీటర్లు. దీనికి ఆరు నుంచి 10 వార్‌హెడ్స్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.