ఆన్‌లైన్‌లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలు

ఆన్‌లైన్‌లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలు

సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ‘చిరంజీవి ఛారిటబుల్  ట్రస్ట్ సేవలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. ట్రస్ట్ వెబ్ సైట్ ను చిరు తనయుడు రామ్ చరణ్ లాంచ్ చేశారు. మరిన్ని ప్రాంతాలకు చిరు బ్లడ్, ఐ బ్యాంక్  సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే వెబ్ సైట్ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందన్నారు. దీంతో పాటు కె.చిరంజీవి పేరుతో మరో వెబ్ సైట్ ని చరణ్  ప్రాంభించారు. చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న అనుబంధం గురించి.. ఈ వెబ్ సైట్ లో సమాచారం ఉంచామన్నారు చరణ్.

మరిన్ని వార్తల కోసం..

కశ్మీర్‌కు వలసొచ్చినోళ్లు వెళ్లిపోవాలె.. టెర్రరిస్టుల వార్నింగ్

మీ శాఖ బాగోతాలపై చర్యలుంటాయా?: కేటీఆర్‌కు రేవంత్ ప్రశ్న

క్రూడాయిల్​ కొనుక్కోవాలె అప్పివ్వండి: భారత్‌కు శ్రీలంక రిక్వెస్ట్