సినీ పోలిస్ ఎండీగా దేవాంగ్ సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సినీ పోలిస్ ఎండీగా దేవాంగ్ సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ సినిమా ఎగ్జిబిటర్, మల్టీప్లెక్స్ చైన్ అయిన సినీ పోలిస్ ఇండియా దేవాంగ్ సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రమోట్​ చేసినట్టు ప్రకటించింది. గతంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన సంపత్​కు వినోదం, రిటైల్ పరిశ్రమలలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది.

ఆయన గత14 సంవత్సరాల నుంచి సినీ పోలిస్ ఇండియాలో పనిచేస్తున్నారు. అసాధారణమైన నాయకత్వ నైపుణ్యాలతో కంపెనీని అభివృద్ధి చేశారని సినీ పోలిస్​ ప్రకటించింది.