ఏప్రిల్ 21న హనుమకొండలో సీఎం రేవంత్ సభ

ఏప్రిల్ 21న  హనుమకొండలో సీఎం రేవంత్ సభ

కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లాలో ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో కాజీపేట మండలం మడికొండలోని సభా స్థలాన్ని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేపూరి ప్రకాశ్​రెడ్డి, కేఆర్​నాగరాజు పరిశీలించారు. సీఎం మాట్లాడేందుకు స్టేజీ, పార్కింగ్, ఇతర వసతుల ఏర్పాట్లపై చర్చించారు. సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు.