నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్

V6 Velugu Posted on Oct 08, 2021

కరీంనగర్: హుజురాబాద్‎లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికలో వెంకట్‎ను గెలిపించి... కేసీఆర్‎కు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేతలు అన్నారు.

For More News..

ఈటలతో పాటు ప్రతిసారీ నామినేషన్ వేస్తా

కౌలు రైతులను మేం పట్టించుకోం: సీఎం కేసీఆర్

పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు

Tagged Telangana, Congress, Huzurabad, Huzurabad By election, Balmoor venkat

Latest Videos

Subscribe Now

More News