ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ అయ్యాయి. కార్పొరేషన్ పరిధిలోని 10 డివిజన్ నాలాను ఆక్రమణ చేసి మట్టితో ఫిల్ చేసిన స్థలా న్ని కార్పొరేషన్ అధికారులు తొలగించారు. గత పదిరోజుల నుంచి చెరువును తలపిస్తున్న ఖమ్మం నగరం.. కాల్వల కబ్జా కారణంగా వరద పోటెత్తుతుందని నిర్ధారణకు వచ్చిన అధికారులు.. నాలా ఆక్రమణలు తొలగిస్తున్నారు.
ALSO READ | ఒవైసీ కాలేజీని కూల్చితే రేవంత్ హీరో: ఎమ్మెల్యే రాజాసింగ్