V6 News

టెన్త్, ఐటిఐ అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు.. మంచి జీతం.. కొద్దిరోజులే అవకాశం..

టెన్త్, ఐటిఐ అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు.. మంచి జీతం.. కొద్దిరోజులే  అవకాశం..

సీఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ లాబొరేటరీ (CSIR NCL) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో  అప్లయ్ చేసుకోవచ్చు, దరఖాస్తుకు చివరి తేది  జనవరి 12. 

పోస్టుల సంఖ్య: 34. 

ఖాళీల వివరాలు: టెక్నీషియన్ 15, టెక్నికల్ అసిస్టెంట్ 19. 

ఎలిజిబిలిటీ: సైన్స్ సబ్జెక్టులతో ఎస్ఎస్​సీ/10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా కనీసం 55 శాతం మార్కులతో ఎస్ఎస్​సీ/10వ తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో రెండు లేదా మూడేండ్ల టెక్నీషియన్ అప్రెంటీస్ శిక్షణ పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 12.

లాస్ట్ డేట్:  12 జనవరి 2026 

సెలెక్షన్ ప్రాసెస్: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  recruit.ncl.res.in వెబ్​సైట్​ను సందర్శించండి.

►ALSO READ | BELలో అప్రెంటీస్ పోస్టులు.. ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ తో డైరెక్ట్ జాబ్..