సీఎస్ఐఆర్- నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (సీఎస్ఐఆర్ ఎన్ఈఐఎస్టీ) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ / డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 10.
విభాగాల వారీగా ఖాళీలు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 09, డ్రైవర్ (నాన్- టెక్నికల్) 01.
ఎలిజిబిలిటీ: మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు.
అప్లికేషన్ ప్రారంభం: మే 5.
లాస్ట్ డేట్: జూన్ 4.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.neist.res.inను సందర్శించండి.
