రాష్ట్ర రవాణా శాఖకు రికార్డు స్థాయిలో ఇన్ కమ్

రాష్ట్ర రవాణా శాఖకు రికార్డు స్థాయిలో ఇన్ కమ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర రవాణా శాఖకు 2022--–23 ఫైనాన్సియల్ ఇయర్-కి రికార్డు స్థాయిలో ఇన్ కమ్ వచ్చింది. 2021–22 ఫైనాన్షియల్ ఇయర్-తో  పోలిస్తే అన్ని ట్యాక్స్-ల్లో 60.92 శాతం ఆమ్దానీ పెరిగింది. 2021–22లో ట్రాన్స్-పోర్ట్  డిపార్ట్ మెంట్-కు రూ.3,971.38 కోట్ల ఆదాయం రాగా.. మార్చ్ 31తో ముగిసిన 2022–23 ఇయర్ కు రూ.6,390.80  కోట్లు వచ్చిందని సంబంధిత ఆఫీసర్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో గ్రీన్ ట్యాక్స్ ఇన్-కమ్ రికార్డు స్థాయిలో 1,067.41 శాతం గ్రోత్ సాధించిందని తెలిపారు. మొత్తం ఆదాయంలో  లైఫ్ ట్యాక్స్ రూ.4,670.04 కోట్లు ఉండగా.. క్వార్టర్లీ ట్యాక్స్ రూ.779.09 కోట్లు, వివిధ రకాల ఫీజుల ద్వారా రూ.552.53 కోట్లు ఉన్నాయని అ