కృత్తివెంటి శ్రీనివాసరావుకు బిహార్ రాజభాషా పురస్కారం

కృత్తివెంటి శ్రీనివాసరావుకు బిహార్ రాజభాషా పురస్కారం

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వం రాజభాషా పురస్కారం ప్రదానం చేసింది. శనివారం పాట్నాలో జరిగిన కార్యక్రమంలో సీఎం నితీశ్ కుమార్ ఆయనకు బాబూ గంగా శరణ్ సింహ్ హిందీ భాషా సాహిత్య పురస్కారంతో పాటు రూ. లక్ష నగదు బహుమతిని అందజేశారు. - వెలుగు, హైదరాబాద్ సిటీ