డీఆర్డీఓ మైక్రోవేవ్ ట్యూబ్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్ (డీఆర్డీఓ ఎంటీఆర్డీసీ) పెయిడ్ ఇంటర్న్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 10.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ/ ఎం.టెక్/ ఎంఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోచ్చు.
గరిష్ట వయోపరిమితి: 28ఏళ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జూన్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.inను సందర్శించండి.
