ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు.. బీటెక్ చేసిన నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు.. బీటెక్ చేసిన నిరుద్యోగులకు మంచి  ఛాన్స్..

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT, Hyderabad) జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేర్‌ఎఫ్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  సంబంధిత విభాగంలో బి.టెక్ / బీఈ  పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జూన్ 4.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.iith.ac.inను సందర్శించండి.

ALSO READ : విద్యార్థులకు గుడ్ న్యూస్: ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..