డీఆర్డీఓ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లేబొరేటరీ (DRDO ఎస్ఎస్పీఎల్) పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: పెయిడ్ ఇంటర్న్షిప్.
మొత్తం ఖాళీలు: 65.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఎంఎస్సీ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 29.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5,000 చొప్పున 6 నెలల పాటు మొత్తం రూ. 30,000 స్టైపెండ్ అందజేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.inను సందర్శించండి.
