
ఎవరైనా ఏదైనా ప్రశ్న అడినప్పుడు సమాధానం చెబుదామంటే వెంటనే గుర్తుకురాదు. కానీ చాలామంది, నోట్లోనే నానుతుంది గుర్తుకొస్తలేదంటూ మతిమరుపును కవర్ చేస్తుంటారు. అయితే ఎదుటివాళ్లకు టక్కున ఆన్సర్ ఇవ్వాలన్నా, బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలన్నా కొన్ని ఫుడ్స్ రోజూ తినాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
నట్స్ బ్రెయిన్‌కి బూస్టింగ్‌లా పనిచేస్తాయి.
దానివల్ల వారానికి నాలుగైదు సార్లైనా వీటిని తినాలి.
డార్క్ చాక్లెట్ డైలీ తింటే స్ట్రెస్ తగ్గుతుంది.
పసుపులో ఉండే గుణాలు బ్రెయిన్‌ని షార్ప్‌గా చేస్తాయి. అందుకే రోజూ తినే వంటకాల్లో పసుపు వేసుకోవాలి.
చేపలు, బ్రొకోలి వంటి వాటిని రెగ్యులర్‌గా తింటే అవి బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.
For More News..
కొత్తగా 3 వేల స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలు
వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్‌లో కీలక మైలురాయి
సతాయిస్తున్న బల్దియా సర్వర్లు.. పబ్లిక్ సర్వీసెస్‌కి బ్రేక్