అలెర్ట్: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేది నవంబర్ 15

అలెర్ట్: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేది నవంబర్ 15

జవహర్ నవోదయ విద్యాలయాల్లో( JNV) 2024-25 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తుల సవరణకు నవంబర్ 16,17 తేదీల్లో అవకాశం ఉంటుంది. త్వరలో ప్రవేశ పరీక్ష తేది ప్రకటించనున్నారు. ఎంపికైన వారికి ఉచిత విద్య, హాస్టల్ సదుపాయం ఉంటుంది.గ్రామీణ విద్యార్థులకు 75 శాతం పట్టణ స్టూడెంట్లకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. ఏపీలో 15, టీఎస్ లో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.

ALSO READ :- సైకో మొగుడు : ఫోన్ మాట్లాడితేనే భార్యను చంపేస్తావా..