ప్రొపెల్డ్ ​నుంచి ఫారిన్​ ఎడ్యుకేషన్​ లోన్లు

ప్రొపెల్డ్ ​నుంచి ఫారిన్​ ఎడ్యుకేషన్​ లోన్లు

హైదరాబాద్​, వెలుగు:  ఎడ్యుకేషన్ లెండింగ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొపెల్డ్  మెట్రోలతోపాటు  టైర్ 2,  టైర్ 3 నగరాల్లో విద్యార్థులకు  ఫారిన్​ ఎడ్యుకేషన్​ లోన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది .  క్రెడిట్ ప్రొఫైల్​కు అనుగుణంగా ప్రత్యేకమైన పూచీకత్తు విధానం ద్వారా అప్పులు ఇస్తుంది.

 పది సంవత్సరాలపాటు విదేశాలకు వెళ్లే అర్హతగల వ్యక్తులకు రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తుంది.   రూ.100 కోట్ల విలువైన ఇవ్వాలన్నది తమ లక్ష్యమని తెలిపింది.