భారత్ తో బిగ్ ఫైట్ : టాస్ గెలిచిన ఇంగ్లండ్

భారత్ తో బిగ్ ఫైట్ : టాస్ గెలిచిన ఇంగ్లండ్

వరల్డ్ కప్ లో బిగ్ ఫైట్ కు అంతా రెడీ అయ్యింది. ఆదివారం భారత్ తో ఇంగ్లండ్ తలపడనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌లో అజేయంగా అడుగుపెట్టాలని భారత్ ఉత్సాహంగా ఉంటే… సర్వశక్తులు ధారబోసి గెలుపుతో నాకౌట్ రేసులో నిలవాలని ఇంగ్లిష్ జట్టు పట్టుదలగా ఉంది. భారత్‌తో మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్‌కు అత్యంత కీలకం కావడంతో బిగ్‌ఫైట్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..