కోల్ కతాలో అగ్ని ప్రమాదం..

కోల్ కతాలో అగ్ని ప్రమాదం..

వెస్ట్ బెంగాల్ : కోల్ కతా లోని రబీంద్ర నగర్ మార్కెట్ లోని సిలిగురి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మార్కెట్ లోని ఏడు షాపులు అంటుకున్నాయి. ఈ ప్రమాదం బుధవారం పొద్దున జరిగింది. మంటలు దావానంలా వ్యాపించడంతో… ఐదు ఫైరింజన్ లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఇందులో ఎవరూ ప్రమాదానికి గురవలేదని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.