ఆశీర్వాద్ ​నుంచి ఫ్రోజెన్​ పరోటాలు

ఆశీర్వాద్ ​నుంచి ఫ్రోజెన్​ పరోటాలు

ప్యాకేజ్డ్ ఆటా బ్రాండ్ ఆశీర్వాద్  ఫ్రోజెన్ ఫుడ్స్​ విభాగంలోకి అడుగుపెట్టింది.  తందూరి నాన్, గార్లిక్ & కొరియాండర్ మలబార్ పరాఠా, ఆలూ పరాఠా,  పనీర్ పరోటాలను లాంచ్​ చేసింది.  కొన్ని నిమిషాలపాటు ఫ్రోజెన్ నాన్/ పరోటాను రెండు వైపులా కాలిస్తే  తినడానికి రెడీ అవుతాయని కంపెనీ తెలిపింది.  వీటిలో ప్రిజర్వేటివ్స్ ఉండవని భరోసా ఇచ్చింది. ఈ ప్రొడక్టులు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌‌‌‌కతా, చెన్నై  పూణెలో లభ్యమవుతాయి.