విజయవాడ ఇంద్రకీలాద్రి శృంగేరి మఠంలో గ్యాస్ లీక్

విజయవాడ ఇంద్రకీలాద్రి శృంగేరి మఠంలో గ్యాస్ లీక్

విజయవాడ ఇంద్రకీలాద్రి శృంగేరి మఠంలో గ్యాస్ లీకైంది. శృంగేరి మఠం వంటశాలలో ఆకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో వెంటనే సిబ్బంది  అప్రమత్తమయ్యారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.