Gold Rate: సోమవారం పసిడి ప్రియులకు కొత్త షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Rate: సోమవారం పసిడి ప్రియులకు కొత్త షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..?

Gold Price Today: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడటం పరిస్థితులు దిగజారుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరింతగా ముదరటంతో బులియన్ మార్కెట్లకు కూడా ఆ ప్రకంపనలు తాకాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం ముఖ్యం. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3వేల పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 950, ముంబైలో రూ.8,950, దిల్లీలో రూ.8,965, కలకత్తాలో రూ.8,950, బెంగళూరులో రూ.8,950, కేరళలో రూ.8,950, పూణేలో రూ.8,950, వడోదరలో రూ.8,955, జైపూరులో రూ.8,965, లక్నోలో రూ.8,965, మంగళూరులో రూ.8,950, నాశిక్ లో రూ.8,822, బళ్లారిలో రూ.8,950, గురుగ్రాములో రూ.8,965, నోయిడాలో రూ.8, 965, అయోధ్యలో రూ.8,965 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3వేల 300 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 764, ముంబైలో రూ.9వేల 764, దిల్లీలో రూ.9వేల 779, కలకత్తాలో రూ.9వేల 764, బెంగళూరులో రూ.9వేల 764, కేరళలో రూ.9వేల 764, పూణేలో రూ.9వేల 764, వడోదరలో రూ.9వేల 769, జైపూరులో రూ.9వేల 779, మంగళూరులో రూ.9వేల 764, నాశిక్ లో రూ.9వేల 733, అయోధ్యలో రూ.9వేల 779, బళ్లారిలో రూ.9వేల 764, గురుగ్రాములో రూ.9వేల 779, నోయిడాలో రూ.9వేల 779 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.89వేల 500 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.97వేల 640గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 10వేల 800 వద్ద ఉంది.