గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా చెన్నై ఎయిర్ పోర్ట్

గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా చెన్నై ఎయిర్ పోర్ట్

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. ప్రయాణికుడి నుంచి 2 కేజీల 700 గ్రాముల బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.

పట్టుబడిన బంగారం విలువ కోటి 20 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. బంగారం తీసుకువచ్చిన నిందితుడిని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.