గోల్కొండలో జగదాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు

గోల్కొండలో జగదాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు

మెహిదీపట్నం వెలుగు : గోల్కొండ జగదాంబిక అమ్మవారి హుండీని మంగళవారం లెక్కించారు. ఆషాఢమాస బోనాల సందర్భంగా నిర్వహించిన మొదటి, రెండు పూజలకు రెండు హుండీల ద్వారా రూ.3,29,262 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వసంత తెలిపారు.