100మిలియన్ చేరిన గూగుల్ వన్ డ్రైవ్ సబ్‌స్క్రిప్షన్

100మిలియన్ చేరిన గూగుల్ వన్ డ్రైవ్ సబ్‌స్క్రిప్షన్

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఓ మైలురాయిని చేరుకుంది. గూగుల్ వన్ డ్రైవ్ సబ్‌స్క్రిప్షన్  సంఖ్య ఈ రోజు(ఫిబ్రవరి 11)కు 100 మిలియన్లకు చేరుకుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ X లో పోస్ట్ చేశారు. డాక్స్ అనే సర్వీస్ ఫ్రీగా ఫొటోస్, జీ మెయిల్ కు సంబంధించిన ఎస్ట్రా ఫ్రీచర్స్ అందిస్తోంది. యూజర్స్ దీన్ని వినియోగించుకోవడానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారు. గూగుల్ డాక్స్ లో ఏఐ ప్రవేశపెట్టనుంది దానికి గూగుల్  జెమిని అనే పేరుతో రాబోతుంది. డాక్స్ తో పాటు షీట్స్, స్లైడ్స్ డేటా షేర్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి వాడుతుంటారు.