గూగుల్ లో సరికొత్త ఆప్షన్.. మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు

గూగుల్ లో సరికొత్త ఆప్షన్.. మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు

మనకు తెలియని ఇన్ఫర్మేషన్ కావలంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే క్షణాల్లో ప్రత్యక్ష మవుతుంది. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్ వినియోగదారులు గూగుల్ లో రీఛార్జ్ చేసుకునేలా కొత్త ఫీచర్ ను అప్ డేట్ చేసింది.  గూగుల్ పేమెంట్ గేట్ వే లు ఉన్నాయి కానీ..మొబైల్ రీఛార్జ్ చేసుకునే సదుపాయాలు లేవు. దాన్ని ఫుల్ ఫిల్ చేసేందుకు గూగుల్ ప్రీపెయిడ్ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది.

గూగుల్ భారత్ లో ఉన్న పలు టెలికాం రంగ సంస్థలతో ఒప్పొందాలు కుదుర్చుకుంది.   ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలతో భాగస్వామ్యం  వినియోగదారులు..  సెర్చ్ బార్‌లో ‘ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్’ అని టైప్ కొత్త ఫీచర్ డిస్ ప్లే అవుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డీటేయిల్స్ ఇచ్చి రీఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి ఈ – వ్యాలెట్లైన పేటీఎం, ఫ్రీఛార్జ్, గూగుల్ పే,  మొబీక్విక్  ప్లాట్‌ఫామ్‌ లు సైతం అందుబాటులో తెచ్చింది.