చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు 

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు 
  • ప్లాంట్ ను ఏర్పాటు చేసిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్

విశాఖపట్టణం: చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేసింది ఏపీ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. గార్బేజీని తగ్గించేందుకు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. ఉత్పత్తి అయిన పవర్ ను మళ్లీ గృహ వినియోగానికి వాడుతున్నారమన్నారు గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ లక్ష్మీ షా. ప్లాంట్ సామర్థ్యం రోజుకు 1200 టన్నులని తెలిపారు కమిషనర్. ప్రతి 100 టన్నులు ఒక మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచి.....గార్బేజీని తగ్గిస్తుందన్నారు జీవీఎంసీ కమిషనర్.

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు

వీడియో: సాయం కోసం మెట్రో మాల్ ముందు క్యూలైన్లు

కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ?