హెచ్‌డీఎఫ్‌‌సీ ఎడ్యుకేషన్‌‌ను అమ్మనున్న హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్

హెచ్‌డీఎఫ్‌‌సీ ఎడ్యుకేషన్‌‌ను అమ్మనున్న హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్

న్యూఢిల్లీ: సబ్సిడరీ కంపెనీ హెచ్‌‌డీఎఫ్‌‌సీ ఎడ్యుకేషన్‌‌ అండ్ డెవలప్‌‌మెంట్ సర్వీసెస్‌‌ను (100 శాతం వాటాను)  అమ్మాలని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ నిర్ణయించుకుంది. స్విస్‌‌ ఛాలెంజ్‌‌ (బిడ్డింగ్‌‌) విధానంలో ఈ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.

ఆసక్తి చూపించిన ఇన్వెస్టర్లతో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ బైండిగ్‌‌ టెర్మ్ షీట్‌‌ కుదుర్చుకుంది. స్విస్‌‌ ఛాలెంజ్‌‌ ప్రాసెస్ పూర్తయ్యాక, సక్సెస్‌‌ఫుల్‌‌ బిడ్డర్‌‌‌‌తో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది.