ఇంక సార్ కాదు.. కేటీఆర్ సార్

ఇంక సార్ కాదు.. కేటీఆర్ సార్

అప్పట్లో ఓ రాజు ఉండేవాడు. తాను ఉంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పుకునేవారు. కానీ తన వారసుడికి పట్టాభిషేకం చేస్తాడని ప్రచారం మొదలైంది. అలాంటిదేం లేదని ఎప్పటికప్పుడు చెబుతుండేవాడు ఆ రాజు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే వారసుడు యాక్టివ్ అయ్యాడు. పట్టాభిషేకం లేకుండానే వారసుడికి బాధ్యతలు అప్పగించారా ? అనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ రాజు ఎవరు ? వారసుడు ఎవరు ? తెలియాలంటే ఈ చిట్ చాట్ వీడియో చూడాల్సిందే.