హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నాన్– ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఎస్సీ) నర్సింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు: నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) పూర్తిచేసి ఉండాలి.
వయసు: 2026, డిసెంబర్ 1 నాటికి 26 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: డిసెంబర్ 1.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.hal-india.co.inను సందర్శించండి.
►ALSO READ | ICMRలో ఉద్యోగాలు.. పీజీ పాసై 40 ఏళ్లలోపు వారికి మంచి ఛాన్స్!
