భారత మార్కెట్లోకి యాక్టివ్​ కొత్త లిమిటెడ్​ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ను విడుదల

భారత మార్కెట్లోకి యాక్టివ్​ కొత్త లిమిటెడ్​ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ను విడుదల

హోండా మోటార్‌‌‌‌‌‌‌‌సైకిల్ & స్కూటర్ ఇండియా (హెచ్​ఎంఎస్​ఐ) భారత మార్కెట్లోకి యాక్టివ్​ కొత్త లిమిటెడ్​ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. ఇది స్టాండర్డ్,  స్మార్ట్ వేరియంట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్‌‌‌‌ ధర రూ.80,734 కాగా, రెండోదాని ధర  రూ.82,734. ఈ స్కూటర్‌‌‌‌‌‌‌‌పై 10-సంవత్సరాల వారంటీ ప్యాకేజీని (3-సంవత్సరాల స్టాండర్డ్​ + 7-సంవత్సరాల ఆప్షన్​లో) కూడా అందిస్తోంది.

మెకానికల్​గా హోండా యాక్టివాలో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఈ బండిలోని 109.51 సీసీ సింగిల్ -సిలిండర్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌ ఫ్యూయల్ ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. ఇది బీఎస్​-6, ఓబీడీ2 కంప్లయంట్​ కూడా.  గరిష్టంగా 7.37 బిహెచ్‌‌‌‌‌‌‌‌పి పవర్​ను,  8.90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌‌‌‌‌‌‌‌ను ఇస్తుంది.