కొత్త యాక్టివాను లాంచ్​ చేసిన హోండా 

కొత్త యాక్టివాను లాంచ్​ చేసిన హోండా 

హోండా మోటార్‌‌‌‌ సైకిల్ & స్కూటర్ ఇండియా.. యాక్టివా 125 కొత్త వెర్షన్‌‌‌‌ను రూ.78,920 (ఎక్స్–షోరూమ్, ఢిల్లీ) ధరతో లాంచ్​ చేసింది. ఈ బండి ఇంజన్​ను​ రెండవ దశ బీఎస్​–6 రూల్స్​ ప్రకారం తయారు చేశామని ప్రకటించింది. ఇందులో స్మార్ట్​ఫైండ్​, స్మార్ట్​అన్​లాక్​, స్మార్ట్​సేఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి.