వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టి నగదు అపహరించారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా.. పోలీసులు నిఘా పెంచడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఊళ్లో ఉన్న మిగతా ఆలయాలపై కన్నేసి ఉంచాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే తమకు సమాచారం అందిచాలని పోలీసులు గ్రామస్థులకు తెలిపారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
ఇల్లంద శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో చోరీ
- వరంగల్
- October 13, 2024
లేటెస్ట్
- హైదరాబాద్ లో మొదటిరోజు 35 వేల ఇండ్ల సర్వే
- రైతు డిక్లరేషన్అంతా బోగస్.. అందులోని హామీలు ఏమైనయ్?: కిషన్‌రెడ్డి
- సర్వే షురూ.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వివరాలు ఇవ్వొచ్చు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ ఆ ఫ్యామిలీకి ఏటీఎంలే: ప్రధాని మోడీ
- స్పిల్‌వే ఎత్తు పెంచడం వల్లే మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోయింది!
- నాగారం భూదాన్ భూముల కేసు రీఓపెన్
- మోదీ.. అబద్ధాలు మానుకో..: సీఎం రేవంత్ రెడ్డి
- Shocking news..విద్యార్థినిని బంధించి కొన్ని నెలలుగా అత్యాచారం..ఇద్దరు టీచర్ల ఘాతుకం..
- Virat Kohli: సెల్ఫీ కోసం కోహ్లీ చేయి పట్టుకొని లాగిన మహిళా అభిమాని
- వైద్యుల నిర్లక్ష్యం.. యువతి మృతి..మల్లారెడ్డి ఆసుపత్రిలో తీవ్రఉద్రిక్తత..మీడియాపై దాడి
Most Read News
- కార్తీకమాసం.. దీపారాధన చేయడానికి నియమాలు ఇవే...
- శ్రీశైలానికి సీ ప్లేన్: 45 నిమిషాల్లోనే బెజవాడ నుంచి శ్రీశైలం
- హైదరాబాద్‌లో బాయ్‌కాట్ ఓలా, ఊబర్, ర్యాపిడో : డ్రైవర్ల ఉద్యమంతో ట్యాక్సీలు బుక్ కావా..?
- AP News : చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంకుతో కీలక పదవి
- Redmi A4 5G: గుడ్‌న్యూస్..రూ.8వేలకే 5G స్మార్ట్ ఫోన్
- తహశీల్దార్, అటెండర్‌పై అట్రాసిటి కేసు
- Good Health : షుగర్ టెస్ట్ చేయించుకున్నారా.. టైప్ 1... టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటీ.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
- CK Nayudu Trophy: చరిత్ర సృష్టించిన యశ్వర్ధన్ దలాల్.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు
- గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో అదిరిందిగా...
- డిసెంబర్9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు