హైదరాబాద్

జూలై 5న బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌గా రాంచందర్ రావు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉ

Read More

పీఆర్టీయూ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నరసింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూటీజీ) రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌‌‌‌&zw

Read More

ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొందుతూ మరో ఇద్దరు మృతి

సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో40కి చేరిన మృతుల సంఖ్య  సంగారెడ్డి, వెలుగు: సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులు మరణిం

Read More

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారు: ఎమ్మెల్సీ కోదండరామ్

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను అప్పటి సీఎం కేసీఆర్ విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కేవలం 300 మంది ఉద్యమకారులకు న్యాయం

Read More

అక్కడ గుడే ఉండదు.. బోనాల చెక్కులు వస్తాయి.. 8ఏళ్లుగా నిధులు గోల్మాల్

లేని గుళ్లకు బోనాల చెక్కులు  విచారణ జరపాలన్న కాంగ్రెస్ నేత ఐత చిరంజీవి పద్మారావునగర్, వెలుగు: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ఇచ్

Read More

లష్కర్ బోనాల ఉత్సవాలకు..1500 మంది పోలీసులతో బందోబస్తు

ఈ ఏడాది కూడాడీజేలకు నో పర్మిషన్ సంప్రదిస్తే ఫలహరం బండ్లు ఊరేగింపులకూ బందోబస్తు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ పద్మారావునగర్, వెలుగు: సి

Read More

గిరి సౌర జల వికాసంపై రైతులకు అవగాహన కల్పించండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశం  హైదరాబాద్, వెలుగు: ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సక్సెస్ చేయాలని అధికారులను ఎస్టీ, ఎస్సీ శా

Read More

వారెవ్వా.. నియోపోలిస్.. సూపర్గా లేఅవుట్ డెవలప్మెంట్

ఇప్పటికే సిక్స్, ఫోర్ లేన్ల రోడ్లు పూర్తి చేసిన హెచ్ఎండీఏ  ప్రత్యేక ఆకర్షణగా ట్రంపెట్ ఇంటర్​ చేంజ్​ ఫ్లైఓవర్​  త్వరలో ప్రారంభానికి సన

Read More

కంపెనీలకు దండిగా లాభాలు.. జీడీపీ వృద్ధి కంటే మూడు రెట్లు పెరుగుదల

2020 నుంచి దూసుకెళ్తున్న ఆదాయాలు.. వెల్లడించిన ఐకానిక్​ వెల్త్ న్యూఢిల్లీ: మనదేశ కార్పొరేట్​ కంపెనీలు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి భారీ

Read More

పల్లె పోరుకు కసరత్తు షురూ.. కొడంగల్లో బీఎల్ఓ, సూపర్వైజర్లకు ట్రైనింగ్

కొడంగల్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వికారాబాద్ జిల్లా అధికారులు పల్లె పోరుకు సమాయత్తమవుతున్నారు. గురువారం కొడంగల్​లోని జడ్పీ హై స్కూల్లో బీ

Read More

జార్ఖండ్లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు : మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి గర్వా: జార్ఖండ్ లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత

Read More