హైదరాబాద్

సైబరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ..వీకెండ్లో పట్టుబడ్డ 405 మంది

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ ప్రత్యేక డ్రైవ్​భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 405 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నార

Read More

ప్లైవుడ్ గోడౌన్‌‌లో అగ్ని ప్రమాదం

శంషాబాద్, వెలుగు: మైలార్‌‌దేవ్‌‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లైవుడ్​గోడౌన్​లో అగ్ని ప్రమాదం చోటుచేస

Read More

శంషాబాద్‌‌లో ముగిసిన ఐసీఎన్ బాడీ బిల్డింగ్ పోటీలు

శంషాబాద్‌‌లోని ఎస్ఆర్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బాడీ బిల్డింగ్​పోటీలు ఆదివారం ముగిశాయి. దేశ, విద

Read More

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

బషీర్​బాగ్, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ మల్క  కొమురయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణగూడ

Read More

ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. బండరాయితో ముఖం, తలపై కొట్టి హత్య చేసిన భార్య

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌‌‌లో ఘటన  పరారీలో నిందితులు.. అందరిదీ బిహార్‌‌‌‌‌‌‌&zwn

Read More

సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి రిమాండ్‌ ఖైదీ పరార్

మల్కాజిగిరి, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖాన నుంచి రిమాండ్‌ ఖైదీ పరారయ్యాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బిహార్​కు చెందిన రిమాండ్ ఖైదీని

Read More

గురుద్వార్ సాహిబ్ సికింద్రాబాద్లో సిక్కుల ప్రార్థనలు

పద్మారావునగర్, వెలుగు: గురుద్వార్ ​సాహిబ్ ​సికింద్రాబాద్​లో సిక్కులు ఆదివారం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ(సిక్కుల పవిత్ర గ్రంథం)కి ప్రార్థనలు చేశారు. సా

Read More

పంజాగుట్ట: ఫ్లైఓవర్ కింద ఇరుక్కున్న గణేశ్ విగ్రహం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ నుంచి ఊరేగింపుగా తరలిస్తున్న భారీ గణేశ్ విగ్రహం ఆదివారం పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది. విగ్రహం ఎత్తు ఎక్కువ

Read More

Ganesh Chatrurdhi 2025: హైదరాబాద్ సిటీలో గల్లీగల్లీలో గణేశ్ సందడి.. ‘ఆగమనం’ పేరుతో గ్రాండ్గా ఈవెంట్లు

సిటీలో ఎక్కడ చూసినా గణేశ్ సందడే కనిపిస్తున్నది. చిన్నా పెద్దా అంతా వినాయక చవితి ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. నగరవ్యాప్తంగా మండపాల నిర్మాణం, భారీ

Read More

సురవరం సుధాకర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తం: సీఎం రేవంత్

సురవరం సుధాకర్​రెడ్డికి అశ్రునివాళి నివాళులర్పించిన సీఎం రేవంత్, మంత్రులు, రాజకీయ ప్రముఖులు మగ్దూంభవన్​ నుంచి గాంధీ హాస్పిటల్​ వరకు రెడ్​ ఆర్మీ

Read More

ప్రకృతిని కాపాడటం అందరి బాధ్యత : ఎమ్మెల్యే శ్రీ గణేశ్

పద్మారావునగర్, వెలుగు: ప్రకృతిని కాపాడటం అందరి బాధ్యత అని కంటోన్మెంట్​ఎమ్మెల్యే శ్రీగణేశ్​అన్నారు. ఆదివారం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఆధ్వర్యంలో తిరు

Read More

సింగూరు ప్రాజెక్ట్‌‎ను పర్యాట‌‌‌‌క కేంద్రంగా మారుస్తాం: మంత్రి దామోద‌‌‌ర రాజ‌‌‌‌న‌‌‌‌ర్సింహ

రాయికోడ్, వెలుగు: సింగూరు ప్రాజెక్ట్‌‌‌‌ పరిసర ప్రాంతాలను ప‌‌‌‌ర్యాట‌‌‌‌క కేంద్రాలుగా మారు

Read More

హైదరాబాద్ లో ఉత్సాహంగా మారథాన్

ఎన్ఎండీసీ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్​రోడ్​నుంచి గచ్చిబౌలి వరకు 10కె రన్ నిర్వహించారు. జాయింట్ పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ముఖ్య అతిథిగా హాజరై, పీప

Read More