హైదరాబాద్
ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో.. 50 మంది ఇంటర్ స్టూడెంట్స్.. ఇంస్టాగ్రామ్ పేజీ ట్రాప్ లో పడి...
హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ వేగంగా వ్యాపిస్తోంది. వీకెండ్స్ లో ఏ పబ్ చూసినా.. ఫామ్ హౌస్ చూసినా డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్న యువత కనిపిస్తున్నారు. పోలీ
Read Moreకిక్కిరిసిన రాజన్న సన్నిధి.. వేములవాడ ఆలయంలో భారీగా భక్తులు
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర ను
Read Moreబీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
అప్పుడే న్యాయపరమైన చిక్కులు ఉండవు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పార్టీలకతీతంగా ముందుకు రావాలి: మంత్రి వాకిటి బీసీలందరూ ఉద్యమించాలి: ఎంపీ ఆర్.
Read More‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. బడుగు..బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్దపీట
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ/కోనరావుపేట, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ప
Read Moreజూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిచ్చినా గెలిపించాలి : మహేశ్ కుమార్ గౌడ్
మంత్రులు, చైర్మన్లు, కో ఆర్డినేటర్లకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఆదేశం అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఏఐసీసీకి పంపిన రాష్ట్ర నాయకత్వం హైదర
Read Moreరైతులకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి
బీజేపీది సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ కాదు.. పూరా బక్వాస్ గోదావరి పుష్కరాలకు నిధులు ఎందుక
Read Moreజూబ్లీహిల్స్‌లో ఖబరస్తాన్‌కు 2,500 గజాల స్థలం
నెరవేరిన ముస్లింల చిరకాల కోరిక జేఏసీ ప్రతినిధులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రులు వివేక్, పొన్నం, అడ్లూరి జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీ
Read Moreకాకా.. పేదల గొంతుక హౌసింగ్ స్కీమ్ కు దారిచూపారు: వివేక్
బడుగు వర్గాల కోసం పోరాడారు: పొన్నం హౌసింగ్ స్కీమ్‌కు దారిచూపారు: వివేక్ రవీంద్
Read Moreఇవాళ్టి ( అక్టోబర్ 6 ) నుంచి మూడ్రోజులు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఆదివారం ఉదయం వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. సండే హాలిడే కావడంతో ఐటీ
Read Moreఆపరేషన్ బతుకమ్మ కుంట... క్లీనింగ్ షురూ, స్వచ్ఛ ఆటోలకు ప్రత్యామ్నాయ పార్కింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలో హైడ్రా ఆదివారం క్లీనింగ్ చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ బతుకమ్మ కుంట’ పేరుతో ఇన్&z
Read Moreఅన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్‌ఎస్.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
బీఆర్‌ఎస్ ఝూటా మాటల కార్డులను పంచాలా ? ..మంత్రి సీతక్క మహబూబాబాద్, వెలుగు : పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్&zwnj
Read Moreమళ్లీ ప్రమాదకర స్థాయిలో వరద.. ఉస్మాన్సాగర్ 8 గేట్లు, హిమాయత్ సాగర్ 2 గేట్లు ఓపెన్
మూసీలోకి 4,800 క్యూసెక్కుల నీరు పరివాహక ప్రాంతాలను అలర్ట్చేసిన వాటర్ బోర్డు హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాల్లోకి మరోసారి ప్రమాదకర
Read Moreసాగర్‌కు తగ్గిన వరద..
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం నుంచి 1,33,604 క్యూసెక్కుల వరద వస్తుండడంతో సాగర్&zwnj
Read More












