
హైదరాబాద్
ఘనంగా మిలాద్ జూలూస్ ర్యాలీలు..
హైదరాబాద్ లో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ ర్యాలీలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మక్కా మసీదు వద్ద ప్రార్ధన చేసి ర్యాలీని ప్రారంభించ
Read Moreదేవుడి భూములను ఆక్రమించారు.. శేరిలింగంపల్లిలో నిర్మాణ కంపెనీల బరితెగింపు
గోపనపల్లిలో రంగనాథ స్వామి ఆలయ భూముల ఆక్రమణ రాత్రికి రాత్రే రహదారి అమాంతం పెకిలించిన దేవాదాయ శాఖ అధికారులు గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగం
Read Moreహైదరాబాద్‌లో ప్రతి 10 మందిలో 8 మందికి డీ విటమిన్ లోపం..తగ్గుతున్న రోగనిరోధక శక్తి
ఆగస్టు నుంచి వరుసగా వానలు, చల్లని వాతావరణం అడపాదడపాగా వస్తూ.. శరీరాన్ని తాకని సూర్యరశ్మి హైదరాబాద్, వెలుగు: వాతావరణ మార్పులత
Read Moreజూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం బూత్ ల వారీగా ప్రణాళిక : సీఎం రేవంత్
పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసి పని చేయండి ప్రభుత్వ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక హైకమాండ్&z
Read Moreసంఘటితమైతేనే రైతుల మనుగడ ..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ‘రైతును బ్రతికించాలి. కాపాడాలి.. అండగా ఉండాలి’ అనే నినాదంతో యూత్ ఫ
Read MoreRain Effect: సింగూరు, మంజీరాకు భారీగా వరద ..మంజీరా ఏడు గేట్లు, సింగూరు ఒక గేటు ఓపెన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాలైన సింగూరు, మంజీరాకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూర్ ప
Read Moreహైదరాబాద్ లో భారీ వర్షం ... మొగులుకు చిల్లు.. మోకాల్లోతు వరద
సిటీలో ఆదివారం సాయంత్రం మొగులుకు చిల్లు పడిందా అన్నట్టుగా భారీ వర్షం కురిసింది. రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్‌లో 12.40 సెంటిమీటర్లు, కాప్ర
Read Moreతెలంగాణలో గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్.!
రాష్ట్రవ్యాప్తంగా 1.67 కోట్ల రూరల్ ఓటర్లు వీళ్లలో మహిళలు 85,35,935.. మగవాళ్లు 81,66,732 పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకు
Read Moreతెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు..
ఆసిఫ్‌నగర్ నాలాలో కొట్టుకుపోయిన మామ, అల్లుడు.. వినోభానగర్&zw
Read Moreలానినో ఎఫెక్ట్..ఈసారి రికార్డు స్థాయిలో చలి..! మైనస్ డిగ్రీల్లో ఉంటుందట..
ఈఏడాది శీతాకాలం(వింటర్సీజన్)లో చలి రికార్డు స్థాయిలో ఉండనుంది. గతంకంటే ఈసారి రికార్డు స్థాయిలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
Read Moreఆసిఫ్ నగర్లో ఇద్దరు గల్లంతు.. నాలాలో కొట్టుకుపోయిన మామ అల్లుడు
హైదరాబాద్‌లో ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి వర్షం దంచికొట్టింది. గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. రికార్డ్ స్థాయిలో కురిసిన భారీ
Read Moreహైదరాబాద్ లో కుండపోత..నీటమునిగిన కాలనీలు.. చెరువులను తలపిస్తోన్న రోడ్లు
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో రెండు గంటల పాటు కుండపోత వాన పడింది. రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై
Read Moreగచ్చిబౌలిలో విషాదం: భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతి
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి కురిసిన భారీ వర్షానికి
Read More