హైదరాబాద్

డాక్టర్ అపాయింట్ మెంట్ కు సెర్చ్ చేస్తే.. ఫోన్ హ్యాక్.. రూ.4.57 లక్షలు కొట్టేసిన స్కామర్స్

బషీర్​బాగ్, వెలుగు: డాక్టర్ అపాయింట్ మెంట్ కోసం కాల్ చేసిన ఓ వ్యక్తి ఫోన్ హ్యాక్ చేసి సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సిటీలోని రియాసత్​నగర్​కు చెం

Read More

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష.. సిద్దిపేట డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు తీర్పు

కొమురవెల్లి, వెలుగు: పోక్సో కేసు నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ సిద్దిపేట డిస్ట్రిక్ట్  సెషన్స్ కోర్టు జడ్జి జయప్ర

Read More

హైదరాబాద్ మేడిపల్లిలో నకిలీ వైద్యుడి నిర్వాకం.. నురగలు కక్కుకొని చనిపోయిన పేషెంట్

హైదరాబాద్ లో నకిలీ వైద్యుడి నిర్వాకం, నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జ్వరం వచ్చిందని వచ్చిన పేషెంట్ కు ఏం ఇంజెక్షన్ ఇచ్చాడో గానీ.. కాసే

Read More

బొండాడ ఇంజనీరింగ్ లాభం రూ.54 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

యాక్సిస్తో ఆక్మే ఫిన్ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: ఆక్మే ఫిన్ ట్రేడ్ ఇండియా లిమిటెడ్ యాక్సిస్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

వారానికి ఒక కొత్త విమాన సర్వీసు: ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్

హైదరాబాద్​, వెలుగు: డిమాండ్​కు తగ్గట్టుగా రోజువారీ విమాన సర్వీసుల సంఖ్యను నాలుగు వేలకు పెంచుతామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. ప్రతి వారం ఒ

Read More

ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవు..బురదజల్లే ప్రయత్నం చేస్తోన్న ప్రతిపక్షాలు

మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు  గోదావరిఖని/ సుల్తానాబాద్ ‌‌, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్

Read More

గ్రామీణ మహిళల ఆరోగ్య రక్షణే సర్కార్ లక్ష్యం..సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్

సంగారెడ్డి, వెలుగు: గ్రామీణ ప్రాంత మహిళలకు వచ్చే రొమ్ము, సర్వైకల్​క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర

Read More

స్కూల్ బస్సు బోల్తా17 మందికి విద్యార్థులకు గాయాలు

చేవెళ్ల, వెలుగు: ప్రైవేట్​ స్కూల్​ బస్సు బోల్తా పడి 17 మందికి విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గండిపేట మండలం బండ్లగూడ జాగీర్​ లోని

Read More

మింట్ కంపౌండ్ దిగ్బంధం

బదిలీలు ఆపాలని విద్యుత్ ఉద్యోగుల ధర్నా పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో జరుగుతున్న బదిలీలను వెంటనే నిలిపివేయాలని, బది

Read More

వీఐ భారీ పెట్టుబడి.. మూడేళ్లలో రూ.45 వేల కోట్లు

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ)   ఆదాయం, ప్రాఫిట్ పెంచుకునేందుకు వీఐ 2.0 స్ట్రాటజీని ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే మూడు సంవత్స

Read More

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకేరోజు కొత్తగా 4 కుషాల్స్ స్టోర్లు

హైదరాబాద్, వెలుగు: కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More