హైదరాబాద్
నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నం..తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ
బషీర్‌బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
Read Moreసికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ సోదాలు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్మానేపల్లి జ్యువెలర్స్‌లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించిన ఆదాయపు
Read Moreరోబోటిక్ సర్జరీతో కిడ్నీ మార్పిడీ..కామినేనిలో అరుదైన చికిత్స
ప్రపంచంలోనే ఇది మొదటిసారి అని ప్రకటన ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. రోబోటిక్ సర్జరీతో
Read Moreనవీన్ యాదవ్ను గెలిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
సమాజంలోని అన్ని వర్గాలూ మాకు సమానమే అని వ్యాఖ్య మైనార్టీల సంక్షేమం.. ప్రభుత్వ బాధ్యత: మంత్రి వివేక్  
Read MoreHMDA విలీన ప్రాంతాల్లో కష్టాలు..పెండింగ్ లో డీటీసీపీ పర్మిషన్లు
మాస్టర్‌ప్లాన్ లేకనే అంటున్న ఆఫీసర్లు 600 అప్లికేషన్లు వస్తే 200కే అనుమతులు మరో ఆరు నెలలు పట్టే అవకాశం హైదరాబాద్‌సిటీ, వెలుగ
Read Moreతెలంగాణలో డ్యాముల పరిస్థితేంటి..? 15 నెలల్లో స్టడీ చేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021కు అనుగుణంగా కాంప్రిహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ
Read Moreఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మల్లఖంబ్‌లో ఓయూ జట్టుకు కాంస్యం
హైదరాబాద్, వెలుగు: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మల్లఖంబ్ చాంపియన్&zw
Read Moreక్యాన్సర్ రోగుల కోసం షెర్లాక్ 3సీజీ
హైదరాబాద్, వెలుగు: బెక్టన్, డికిన్సన్అండ్కంపెనీ (బీడీ) క్యాన్సర్ రోగులలో పిక్ (సన్నని పైప్) లైన్‌ను అమర్చే విధానంలో కచ్చితత్వాన్ని, సామర్
Read Moreహైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు
బల్దియా మరో కీలక అడుగు డిజిటల్ పాలన, ఈజీ సేవలే లక్ష్యంగా కొత్త విధానం సమర్పించిన దరఖాస్తులు వెంటనే అధికారుల వద్దకు ఆ వెంటనే పరిశీలన, ఆమోదం
Read Moreజంట జలాశయాల్లోకి భారీగా వరద..గండిపేట 10 గేట్లు ఓపెన్..హిమాయత్ సాగర్ 3గేట్లు ఓపెన్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. అప్రమత్తమైన మెట్రోవాటర్‌బోర్డు అధికారులు &nbs
Read Moreఅయ్య బాబోయ్.. 35 కిలోమీటర్లకు రూ.5 వేలు..శామీర్ పేట నుంచి శంషాబాద్ కు క్యాబ్ బుక్ చేసుకున్న ప్యాసెంజర్ కు షాక్
శామీర్‌పేట నుంచి శంషాబాద్‌కు క్యాబ్‌బుక్ చేసుకున్న ప్యాసింజర్‌కు షాక్ సర్జ్ప్రైసింగ్ పేరుతో క్యాబ్ బుకింగ్ యాప్స్ దోపిడీ
Read More12 ఏండ్ల తర్వాత వారసత్వ స్థిరాస్తిపై హక్కులివ్వలేం: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వారసత్వంతో పాటు స్థిరాస్తికి సంబంధించి ఇతరులకు హక్కు ఏర్పడిన 12 ఏండ్లలోపే దావా వేయాలని, కాలవ్యవధి దాటిన తరువాత దావా వేయడానికి చట్టం
Read Moreకాంగ్రెస్‌తోనే సంక్షేమం..ఇన్ని పథకాలు ఇప్పటి వరకు ఏ పార్టీ అమలు చేయలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
ఇన్ని పథకాలు ఇప్పటి వరకు ఏ పార్టీ అమలు చేయలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి జూబ్లీహిల్స్‌లో
Read More












