
ఎన్ఎండీసీ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్రోడ్నుంచి గచ్చిబౌలి వరకు 10కె రన్ నిర్వహించారు. జాయింట్ పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ముఖ్య అతిథిగా హాజరై, పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. నగర వ్యాప్తంగా యువత, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. – వెలుగు, ట్యాంక్‌బండ్