ఐజీబీసీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో ప్రోస్పెరిటీ హోమ్స్

ఐజీబీసీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో ప్రోస్పెరిటీ హోమ్స్

హైదరాబాద్, వెలుగు: నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా జరిగిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలో రియల్ ఎస్టేట్ సంస్థ ‘‘ప్రోస్పెరిటీ హోమ్స్” తన ప్రొడక్టులను ప్రదర్శించింది. తమ భవనాల నిర్మాణాల్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. 

సహజమైన వెంటిలేషన్, సోలార్ షేడింగ్, పాసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర సౌకర్యాలతో ప్రాజెక్టులు చేపట్టామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయ పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుమ్మడి  చెప్పారు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో తమ స్థిరమైన ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గురించి ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోలో తెలియజేశామని వివరించారు.