V6 News

ఎస్ఎంపీలో  100 శాతం ఉత్తీర్ణత  .. హైదర్షాకోట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ

ఎస్ఎంపీలో  100 శాతం ఉత్తీర్ణత  .. హైదర్షాకోట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ

గండిపేట,వెలుగు : ఎస్ఎస్సీ ఫలితాల్లో హైదర్​షాకోట్​లోని ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పరీక్షలకు హాజరైన 50 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు దివ్యాక్షి ప్రథమ, పార్థసారథి ద్వితీయ, నేహా రెడ్డి తృతీయ స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి, హెచ్‌ఎం జేసుదాసు విద్యార్థులను అభినందించారు.