సారీ చెప్పిన హైపర్ ఆది

V6 Velugu Posted on Jun 15, 2021

హైదరాబాద్: శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన స్కిట్ పై  వచ్చిన ఆరోపణలు దుమారం రేపిన నేపధ్యంలో హైపర్ ఆది క్షమాపణ చెప్పారు. సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు. ‘‘ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటూ ఉంటాము.. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అవి మేము కావాలని చేసినవి కావు.. అన్ని ప్రాంతాల వారి ప్రేమ , అభిమానుల వల్లనే మేము వారిని ఇంతల ఎంటర్టైన్మెంట్ చేయాగలుగుతున్నాం.. ఇటీవల షో లో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నా’’ అని వీడియో విడుదల చేశారు. 

Tagged , Hyper Aadi, actor and anchor hyper aadi, hyper aadi apologizes, hyper adi Video released

Latest Videos

Subscribe Now

More News