హైపర్ ఎలక్ట్రిక్​తో చేతులు కలిపిన గ్రావ్టన్​

హైపర్ ఎలక్ట్రిక్​తో చేతులు కలిపిన గ్రావ్టన్​

హైదరాబాద్, వెలుగు: హైపర్ ఎలక్ట్రిక్ వచ్చే 24 నెలల్లో 10 వేల ఎలక్ట్రిక్ టూవీలర్లను కొనడానికి  గ్రావ్టన్ మోటార్స్​తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ టూవీలర్లు భారతీయ రోడ్లకు, గిగ్ వర్కర్ల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని హైదరాబాద్​కు చెందిన హైపర్ ​తెలిపింది. 

ఇది ఇప్పటికే స్విగ్గీ, జోమాటో, పోర్టర్  రాపిడో వంటి లాజిస్టిక్స్,  డెలివరీ ప్లాట్​ఫారాలతో ఎలక్ట్రిక్​టూవీలర్ల సరఫరా కోసం ఒప్పందాలను కుదుర్చుకుంది.