జనవరి 15 తర్వాత పరిస్థితులు మారొచ్చు

V6 Velugu Posted on Jan 09, 2022

త్వరలోనే పంజాబ్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారవుతారని పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిధు చెప్పారు. అన్నీ క్షుణ్ణంగా ఆలోచించాకే... నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ చివర్లోనే అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. జనవరి 15 తర్వాత పరిస్థితులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

Tagged Congress, punjab, navjot singh sidhu,

Latest Videos

Subscribe Now

More News