IARIలో రీసెర్చ్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

 IARIలో రీసెర్చ్ ఉద్యోగాలు.. డిగ్రీ  పాసైతే.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

ఐసీఏఆర్ - ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (ఐసీఏఆర్ ఐఏఆర్ఐ) రీసెర్చ్ అసోసియేట్–-1, సీనియర్ రీసెర్చ్ ఫెలో  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 2.

విభాగాల వారీగా ఖాళీలు:  రీసెర్చ్ అసోసియేట్–-1 01, సీనియర్ రీసెర్చ్ ఫెలో 01.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. నెట్ క్వాలిఫై అయి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 10.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 20.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ iari.res.inను సందర్శించండి. 

Also Raed : NIT వరంగల్ ఉద్యోగ నోటిఫికేషన్